YS Jagan : బీజేపీకి దూరమవుతున్న జగన్ ?

YS Jagan : ఏపీలో ఏర్పడిన కూటమి ప్రభుత్వం తన పార్టీ కార్యకర్తలను వేధిస్తోందని ఆరోపిస్తూ వైఎస్ జగన్ ఢిల్లీలో ధర్నా చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని, నష్టపోయిన తన పార్టీ కార్యకర్తలకు న్యాయం చేయాలని కోరారు. ఈ పరిణామాలన్నిటిని పరిశీలిస్తే జగన్ బీజేపీ కి దూరం అవుతున్నారనే బలం చేకూరుతోంది. ఎందుకంటే పాత బంధాన్ని కొనసాగించాలనుకుంటే జగన్ ఢిల్లీ లో ధర్నా చేసే పరిస్థితి ఉండేది కాదని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. గడిచిన ఐదేళ్ల కాలంలో జగన్ ఢిల్లీ ప్రభుత్వంకు అనుకూలంగా...