Nagachaitanya : హీరో నాగచైతన్య భార్య శోభిత ఆస్థి ఎన్ని కొట్లో తెలుసా ?
Nagachaitanya : ప్రముఖ తెలుగు హీరో నాగార్జున వారసుడు, హీరో నాగ చైతన్య సమంతతో విడాకులు తీసుకున్నది తెలిసిన విషయమే. నాగ చైతన్యకు ఇప్పుడుతను ప్రేమించిన సినిమా నటి శోభిత తో గురువారం నిశ్చితార్థం జరిగింది. హీరో నాగార్జున నిశ్చితార్తం ఫొటోలో సోషల్ మీడియాలో పెట్టేవరకు ఈ విషయం ఎవ్వరికి తెలియదు. కానీ వారిద్దరూ ప్రేమించుకుంటున్న విషయంపై అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కానీ నిజమెంతో తెలియక ఎవ్వరు కూడా బయట పెట్టలేదు. ఒక్కసారిగా నిశ్చితార్తం ఫోటోలు బయటకు వచ్చేసరికి అభిమానుల అనుమానాలు నిజమయ్యాయి. హీరోయిన్...