Mahesh Babu : ఆమ్మో, మహేష్ బాబుకు అప్పుడే అంత వయసా ?

Mahesh Babu : తెలుగు చిత్ర పరిశ్రమ హీరో మహేష్ బాబు ఎప్పటికి నవయువకుడిలా కనిపిస్తాడు. అతని వయసు ఎంత పెరిగినా తరగని అందం. అయన కలల రాజకుమారుడే. తెలుగు చిత్ర పరిశ్రమను యువరాజులా ఏలుతున్నాడు. మహేష్ దూకుడు ను ఎవరు కూడా తట్టుకోలేకపోతున్నారు. మురారిలా మురిపించాడు. పోకిరిలా తనేమిటో చూపించాడు. తనకంటే సరిలేరు ఎవ్వరు అంటూ తానే ఏక్ నెంబర్ అన్నాడు. తెలుగు చిత్ర పరిశ్రమకు బిజినెస్ అయ్యాడు. ఒకవైపు అభిమానులకు సినిమాల్లో కనిపిస్తున్నాడు. మరోవైపు వ్యాపార రంగంలో కూడా తనదయిన ముద్రవేశాడు....