Naga Panchami : నాగుల పంచమి ఎలా వచ్చిందో తెలుసా ?
Naga Panchami : శ్రావణ మాసంలో వచ్చే పర్వదినాల్లో నాగ పంచమి ఒకటి. శ్రావణ మాసంలో వచ్చే శుక్ల పంచమిని నాగ పంచమిగా కొలుస్తారు. కొన్ని ప్రాంతాల్లో గరుడ పంచమిగా కూడా వ్యవహరిస్తారు. నాగ పంచమిని పురస్కరించుకొని నాగు పామలను భక్తి శ్రద్దలతో పూజించిన వారికి కాల సర్ప, గ్రహదోషాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ఈ పండుగకు సంబంధించి చరిత్రలో ఒక కథ కూడా ఉంది. ఒక రైతు తన పొలం దున్నుతుండగా నాగలి కింద పడి మూడు నాగు పాము పిల్లలు చనిపోయాయి....