Naga Chaitanya : నాగ చైతన్య పెళ్లి కుదిరింది …పెళ్లి కూతురు ఎవరో తెలుసా ?
Naga Chaitanya : ప్రముఖ తెలుగు చలన చిత్ర నటుడు అక్కినేని నాగార్జున కుమారుడు, హీరో నాగ చైతన్యతో గతంలో హీరోయిన్ సమంత ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వారి వివాహం 2017 లో పెద్దల సమక్షములో జరిగింది. కానీ వారిద్దరి వ్యక్తిగత కారణాల వలన 2021 లో దూరమయ్యారు. అప్పటి నుంచి నాగ చైతన్య, సమంత దూరంగానే ఉంటున్నారు. ఇప్పుడు నాగ చైతన్య మరొకరితో ప్రేమలో పడ్డారని కూడా చిత్రపరిశ్రమలో గుసగుసలు మొదలైనాయి. ఆ వార్త కాస్త నిజమేనంటూ ఈ రోజు నుంచి...