MLC Kavitha : బిఆర్ఎస్ కు ప్రధాన సమస్య …. కవిత బెయిల్ ….

MLC Kavitha : తెలంగాణ ఉద్యమ నాయకుడు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఆయనకు ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రధాన సమస్య ఒకటే. తన కూతురు కవితకు బెయిల్ తీసుకు రావడం. అప్పటి వరకు ఎన్ని సమస్యలు ఎదురైనా పట్టించుకునే పరిస్థితి కనబడుత లేదంటున్నారు గులాబీ శ్రేణులు. కాకలు తీరిన రాజకీయ నాయకుడు, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడనే పేరు ఉంది. అటువంటి నాయకుడి కూతురు జైలు లో ఉంటె కేసీఆర్ పరిస్థితి రాజకీయ వర్గాల్లో ఎలా ఉంటదో చెప్పాల్సిన అవసరం లేదు. ఎమ్మెల్సీ...