Janvi kapoor : జాన్వీ కపూర్ నటించాలంటే ఆయన అనుమతి తప్పనిసరి.
Janvi kapoor : ప్రముఖ తెలుగు సినీ నటి స్వర్గీయ శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్. జాన్వీ చేస్తున్న సినిమా " దేవర ". ఇదే మొదటి సినిమా తెలుగులో. ఇప్పుడు టాక్ ఆఫ్ ది టాలీవుడ్. ఎన్టీఆర్ తో " దేవర " లో నటిస్తున్న జాన్వీ కి మంచి భవిష్యత్తు ఉందని తెలుగు పరిశ్రమలో టాక్ నడుస్తోంది. ప్రస్తుతానికి జాన్వీ చేతిలో ఐదు సినిమాలు ఉన్నట్టు సమాచారం. నాని సరసన నటించడానికి ఒప్పందం కుదిరినట్టు తెలిసింది. అదేవిదంగా చరణ్ తో కూడా అంగీకారం...