Ex CM.KCR : కాకా… కారు నడుపవా… కాకా ?
Ex CM.KCR : తెలంగాణ ఉద్యమనేత, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇల్లు దాటి కాలు బయటపెట్టడంలేదు. పార్టీ శ్రేణులను కూడా పట్టించుకోవడంలేదనే అభిప్రాయాలు సైతం పార్టీ శ్రేణుల్లో వ్యక్తం అవుతున్నాయి. చివరకు ప్రజల వద్దకు కూడా రావడానికి ఆయన ఎందుకో ఇష్టపడటంలేదు. రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం లేదు. కాబట్టి ప్రజల్లోకి వచ్చినా ఎలాంటి ప్రయోజనంలేదు. పార్టీ గుర్తుపై గెలిచిన నాయకులు వెళ్లిపోతున్నారు. కేసీఆర్ మాత్రం తన ఇంట్లో నాయకులతో సమావేశానికి పరిమితం అవుతున్నారు. కానీ పార్టీని బలోపేతం చేయడానికి జనంలోకి మాత్రం రావడంలేదు....