Sri Leela : ఆమె డ్యాన్స్ పోటీని తట్టుకోలేక తలపట్టుకున్న హీరోయిన్ శ్రీలీల….
Sri Leela : తెలుగు చిత్ర పరిశ్రమలో శ్రీలీల, కృతిశెట్టి ఒకేసారి అడుగుపెట్టారు. ఒక్క సినిమాతోనే అభిమానులను సంపాదించుకొన్నారు. అందనంత ఎత్తుకు ఎదిగిపోయారు. అవకాశాలకు కొదువలేకుండ పోయింది. శ్రీ లీల మాదిరిగా ఒక్క సినిమాతో పాపులర్ అయిన హీరోయిన్ లు లేరు. ఇప్పుడు కొత్త తరం కోసం చిత్ర పరిశ్రమ వెతుకులాట మొదలెట్టింది. అందమైన బొమ్మ ఎక్కడ కనిపెడితే అక్కడ వెళ్లిపోతున్నారు సినిమా పెట్టుబడిదారులు. జాన్వీ కపూర్ వచ్చినప్పటికీ స్టార్ మెటీరియల్ గా నిలిచిపోయింది. ఇప్పుడు చిత్రపరిశ్రమ కళ్ళు భాగ్య శ్రీ పైననే పడినవి....