CM Revanth Reddy : సీఎం వెనుకాలే ఆయన తమ్ముడు విదేశాలకు ఎందుకు వెళ్ళాడు ? అందుకే వెళ్లాడా ?

Revanth Reddy : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి కోసం మంత్రివర్గ సహచరులతోపాటు, సంబంధిత శాఖల అధికారులతో విస్తృత చర్చలు జరుపుతున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వంతో కూడా ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కొనసాగిస్తున్నారు. నిధులు కోసం కేంద్ర మంత్రులతో సంప్రదింపులు జరుపుతున్నారు. భాద్యతలు చేపట్టిన వెంటనే సీఎం విదేశీ పర్యటన చేపట్టారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి విదేశాల్లోని పారిశ్రామిక వేత్తలను ఆహ్వానించారు. ఇప్పుడు మరోసారి సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి కోసం విదేశాల్లోని ప్రతినిధులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. సీఎం...