Chiranjeevi : చిరంజీవి తో తన కోరిక తీర్చుకుంటున్నఆ దర్శకుడు…. ఎవరో తెలుసా ?

Chiranjeevi : ప్రముఖ తెలుగు సినీ నటుడు మెగా స్టార్ చిరంజీవి " విశ్వంభర " సినిమా షూటింగ్ తో తీరిక లేకుండా ఉన్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది కొత్త సంవత్సరంలో సంక్రాంతికి అభిమానుల ముందుకు తీసుకురాబోతోంది చిత్ర బృందం. అదేవిదంగా ఈ సినిమాలో చిరంజీవికి చెల్లులుగా ముగ్గురు తెలుగు హీరోయిన్ లు నటిస్తున్నారు. మరో సీనియర్ తెలుగు నటి ఒక ఐటెం సాంగ్ లో చిరంజీవి తో కలిసి డ్యాన్స్ చేయబోతోంది. " విశ్వంభర " పూర్తయిన తరువాత తదుపరి సినిమా...