Bunny : వుల్ హ్యాపీ … బన్నీ ….ఎందుకో తెలుసా ???
Bunny : పుష్ప మొదటి భాగంతో అల్లు అర్జున్ ఎంతో ఎత్తుకు ఎదిగిపోయాడు. ఆ సినిమాతోనే బన్నీ కి జాతీయస్థాయి అవార్డు సైతం దక్కింది. ఇప్పడు పుష్ప రెండో భాగాన్ని దర్శకుడు సుకుమార్ తెర కెక్కిస్తున్నాడు. చిత్ర నిర్మాణంలో ఎక్కడ కూడా రాజి పడటంలేదు పుష్ప రెండో భాగాన్ని విడుదల చేయడంపై అనేక అనుమానాలు తలెత్తాయి అభిమానుల్లో. ఆగష్టు 15 తేదికి అభిమానుల ముందుకు వస్తుందని ఆశించారు. కానీ కొన్ని సాంకేతిక కారణాల వలన వాయిదా పడింది. ఇప్ప్డుడు డిసెంబర్ 6 తేదికి వాయిదా...