BRS Party : బిఆర్ఎస్ లో గుప్పుమన్న అసంతృప్తి ?
BRS Party : తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారు ఎందరో నాయకులు రాష్ట్ర, జాతీయ స్థాయికి ఎదిగారు. అధికారం చేపట్టిన పదేళ్లలో ఎందరికో పదవులు దక్కాయి. అధికారం ఉన్నన్నినాళ్ళు కొందరు పదవులకు నోచుకోలేదు.పదవులు రాని వాళ్ళల్లో కొందరు ఎమ్మెల్యేలు సైతం అసంతృప్తికి లోనయ్యారు. ఇప్పుడు అధికారం పోయింది. రాజకీయ నిరుద్యోగం ఏర్పడింది. అధికారం పోవడంతో కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీ లు గులాబీ గూడు వదిలిపెట్టి కాంగ్రెస్ గడప తొక్కుతున్నారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ పై కొందరు అసంతృప్తికి లోనయ్యారు. అదికాస్తా ఇప్పుడు చెవులు కొరుక్కునే...