Pavan Kalyan : సినిమా షూటింగ్ లకు సిద్దమవుతున్న ఆ రాష్ట్ర మంత్రి…

Pavan Kalyan : సుమారు ఆరునెలలపాటు ఎన్నికల హడావుడి. విస్తృత ప్రచారం. అభ్యర్థుల ఎంపిక. ప్రభుత్వం ఏర్పాటు. భాద్యతలు స్వీకరణ. ప్రజల విన్నపాలు వినడం. ప్రజల సమస్యల పరిస్కారం కోసం అధికారులతో సమీక్ష సమావేశాలు. ఇలా నిరంతరం పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో తీరిక లేకుండా గడిపారు ఆ రాష్ట్ర మంత్రి. ఇప్పుడు ఆయన రాష్ట్ర మంత్రి తో పాటు డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి కూడా. కాస్త తీరిక దొరికింది. అందుకే గతంలో ఒప్పుకున్న సినిమాలు మధ్యంతరంగా నిలిచిపోయాయి. ఇప్పుడు అసంపూర్తిగా నిలిచిపోయిన సినిమాలను పూర్తి...