Nabard Jobs : డిగ్రీ అర్హత…పర్మినెంట్ ఉద్యోగం… 89 వేల వేతనం
Nabard Jobs : కేవలం ఒకే ఒక్క అర్హత . ఏదయినా డిగ్రీ ఉంటె సరిపోతుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం మీదే అవుతుంది. ఇంకా చెప్పాలంటే నియామకం అయిన నాటి నుంచి మీరు ఆ సంస్థలో పర్మినెంట్ ఉద్యోగులే అవుతారు. వేతనం కూడా మామూలుగ లేదు. ఉద్యోగంలో చేరిన నాటి నుంచే ప్రతి నెల రూ : 89 వేలు పొందుతారు. వివరాలు ఇలా ఉన్నాయి. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రురల్ డెవలప్మెంట్ ( NABARD ) శాఖలో అసిస్టెంట్ మేనేజర్...