Govt .Jobs : పరీక్ష లేకుండానే ఇంజనీర్ ఉద్యోగం. వేతనం రూ: 80 వేలు. పర్మినెంట్ జాబ్
Govt .Jobs : కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ, ఆయిల్ ఇండియా లిమిటెడ్ ఉద్యోగ నియామక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ కంపెనీ తాజాగా ఇంజనీర్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు అధికారిక పోర్టల్ www.oil-india.com వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ధరఖాస్తు గడువు ఆగస్టు 16. నోటిఫికేషన్. ఆయిల్ ఇండియా కంపెనీ లిమిటెడ్ ద్వారా మొత్తం 7 ఇంజనీరింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నవి. అందులో కెమిస్ట్ ఇంజనీర్ 2, డ్రిల్లింగ్ ఇంజనీర్- 2, జియాలజిస్ట్- 2, సివిల్ ఇంజనీర్ ఒక పోస్ట్...