చిరంజీవి పుట్టినరోజుకు భారీ ఏర్పాట్లు …

Chiranjeevi : తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన నటుడు మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు ఎప్పుడనేది ఆయన అభిమానులందరికి తెలిసిందే. పుట్టిన రోజు పురస్కరించుకొని ప్రతి సంవత్సరం అభిమానులకు ఎదో ఒక రూపంలో చిరంజీవి కానుకలు ఇస్తారు. ఈ సంవత్సరం కూడా చిరంజీవి తన అభిమానులకు భారీ బహుమతి ఇవ్వబోతున్నారని సినీ పరిశ్రమ సమాచారం. ప్రస్తుతం మెగా స్టార్ చిరంజీవి విశ్వంభర సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను 2025 లో సంక్రాతి పండుగ పురస్కరించుకొని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది చిత్ర...