Chiranjeevi : చిరంజీవి పుట్టిన రోజు ఆగష్టు 22, ….అభిమానులకు మెగా గిఫ్ట్ ఆ రోజున
Chiranjeevi : తెలుగు చిత్ర పరిశ్రమలో కొత్త టెక్నాలజీ నడుస్తోంది. భారీ సెట్టింగ్ వేయడం లేదు. సీజీ సెట్అప్లతో సినిమా నిర్మిస్తున్నారు. సెట్ అప్ ల నిర్మాణం ముందుకు రావడంతో సెట్టింగ్ వేసే పనులకు తీర వేశారు. మెగా స్టార్ నటిస్తున్న " విశ్వంభర " సినిమా షూటింగ్ శరవేగంగా నడుస్తోంది. సంక్రాంతికి అభిమానుల ముందుకు రాబోతున్నది. ఈ సినిమాలో చిరంజీవి సరసన త్రిష నటిస్తోంది. ఇపుడు మెగాస్టార్ నటిస్తున్న " విశ్వంభర " సినిమాలో చిత్ర బృందం కూడా సెట్ అప్ తోనే...