Boti Curry : బోటి కూర కూర ప్రియులకు శుభవార్త ….
Boti Curry : మేక మాంసం, పొట్టేలు మాంసంలో వచ్చే బోటిని కూర వండుకొని చాలా మంది ఇష్టంగా తింటారు. బోటి అంటే మేక, పొట్టేలు పొట్ట భాగంలో వచ్చే వాటిని బోటి అంటారు. విందు బోజనాలల్లో ఈ బోటి కూరను ప్రత్యేకంగా వండుతారు. కొందరు ప్రత్యేకంగా అడిగి వేయించుకుంటారు. మేక, గొర్రె పొట్ట భాగాల నుంచి వచ్చిన పేగుల బోటి కూరలల్లో బోలెడన్ని విటమిన్లు ఉంటాయి. ప్రోటీన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటు విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఇ,...