BJP : తెలంగాణ బీజేపీ లో మొదలైన అసంతృప్తి ?

BJP : తెలంగాణ బీజేపీ శ్రేణుల్లో ఏమి జరుగుతోంది. అంతర్గత పోరు మొదలైనదా ? లేదంటే కాషాయం పెద్దలు పట్టించుకోవడం లేదా ? ఈ రెండింటిలో ఎదో ఒకటి జరిగితేనే కాషాయం శ్రేణుల్లో అసంతృప్తి మొదలవుతుంది. ఈ అభిప్రాయం పార్టీ రేణుల్లో సైతం వ్యక్తం కావడం విశేషం. ఉమ్మడి రాష్ట్రంలో సైతం సాధించని ఎన్నికల ఫలితాలను పార్టీ సాధించింది. అసెంబ్లీ గడప ఎనిమిది మంది తొక్కారు. అదేవిదంగా పార్లమెంట్ లో సైతం ఎనిమిది మంది జెండా ఎగురవేశారు. ఇంత మంచి ఫలితాలు సాధించిన నేపథ్యంలో...