Viswambhara : విశ్వంభర లో ఐటెం సాంగ్ …ఆమెనే ఆ పాటకు ప్రముఖ తెలుగు హీరోయిన్

Viswambhara : సంక్రాంతికి మెగా స్టార్ చిరంజీవి సందడి చేయబోతున్నారు. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న " విశ్వంభర " సినిమాను సంక్రాంతికి తన అభిమానులకు కానుకగా ఇవ్వబోతున్నారు చిరంజీవి.. ఈ సినిమాలో చిరంజీవి సరసన త్రిష నటిస్తున్నారు. వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ సంగీత్ దర్శకుడు కీరవాణి స్వరాలు అందిస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవి పాత్ర ప్రత్యేకంగా ఉండబోతోంది. బీమవరం దొరబాబులా కనిపించనున్నారు చిరంజీవి. చెల్లెలుగా ముగ్గురు ప్రముఖ హీరోయిన్ లు కూడా నటించబోతున్నారు. ప్రత్యేకమైన పాత్రలతో దర్శకుడు వశిష్ఠ చిరంజీవి ఇమేజ్ కు...