Manda Krishna : మంద కృష్ణ అడుగులు అటువైపే ?

Manda Krishna : లక్ష్యం ఒకటే. వేసిన అడుగులు కూడా వెనక్కి తగ్గలే. అనుకున్నది సాధించే వరకు అలుపెరగని పోరాటం. మూడు దశాబ్దాలపాటు సుదీర్ఘ ప్రయాణం. ఆ పోరాటంలో ఎన్నింటిని ఎదుర్కోవాలో, వాటన్నిటిని ఎదుర్కొన్నాడు. చివరకు అనుకున్నది సాధించాడు. సుప్రీం కోర్ట్ తను కలలుగన్న తీర్పు వెలువరించగానే తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఆయనే ఎస్సీ వర్గీకరణ ఉద్యమనేత మంద కృష్ణ. వర్గీకరణకు అడ్డంకులు పూర్తిగా తొలగిపోయాయి. ఎవరి కోసమైతే వర్గీకరణ కావాలని పోరాటం చేసాడో, ఇప్పుడు వారి అభివృద్ధి కోసం పాటు పడాల్సిన అవసరం...