Serious Actor : దర్శకుడితో గొడవపడిన నటి… ఆలా నటించమంటే ఒప్పుకోలేదు. ఆ నటి ఎవరో తెలుసా…
Serious Actor : ప్రేక్షకుల అభిరుచికి తగిన విధంగా దర్శక, నిర్మాతలు సన్నివేశాలను షూటింగ్ చేస్తారు. నటీ, నటులు కూడా దర్శక, నిర్మాతలు కూడా చెప్పినట్టు నటిస్తారు. అంతేకాదు వాళ్లు చెప్పినట్టు షూటింగ్ లో దుస్తులు కూడా వేసుకోవాలి. జుట్టు కూడా చెప్పినట్టు గానే హెయిర్ స్టైల్ ఉండాలి. లేదంటే దర్శక, నిర్మాతలకు, నటీ, నటులకు గొడవ జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో షూటింగ్ కూడా నిలిచిపోతుంది. ఇటీవల ఒక షూటింగ్ లో దర్శకుడు చెప్పినట్టు గా ఆ సినిమా హీరోయిన్ వినలేదు.. ఆలా నటించమంటే...