BJP President : తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి నియామకం ఎప్పుడో ???
BJP President : తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తన ఉనికిని చాటుకొంది. రాష్ట్రంలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీ గడప తొక్కారు. ఇది ఉమ్మడి రాష్ట్రంలో కూడా కనబడలేదు. అదే విదంగా పార్లమెంటుకు కూడా ఎనిమిది మంది సభ్యులు ఎంపికయ్యారు. ఇది కూడా ఉమ్మడి రాష్ట్రంలో జరగలేదు. ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు కాషాయం జెండా ఎగరవేశారంటే తెలంగాణాలో 56 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ తన ఉనికిని చాటుకొందనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి....