Rail Job : రైల్వేలో పర్మినెంట్ ఉద్యోగం…ఖాళీలు 7,951…వేతనం 35,400

Rail Job : రైల్వే డిపార్ట్మెంట్ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడానికి రైల్వే శాఖ ప్రత్యేక నోటిఫికేషన్ జారీచేసింది. మొత్తం ఖాళీలు 7,951. నియామకం అయిన నాటి నుంచి అన్ని అలవెన్సులు కలిపి 35,400 వేతనం వస్తుంది. జులై 30 నుంచి ధరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైనది. ఆగష్టు 29 వరకు ధరఖాస్తు చేసుకోడానికి అవకాశం ఉంది. ఆసక్తి ఉన్నవారు తమ పరిధిలోని రైల్వే జోన్ అధికారిక పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టులన్నీ కూడా ఇంజనీరింగ్. 18 నుంచి 36 ఏళ్లలోపు...