Love : తనకంటే పదేళ్లు చిన్నోడితో ప్రేమలో పడిన హీరోయిన్… అతని ఆస్తి ఎన్ని కొట్లో తెలుసా ?
Love : హీరో మహేష్ బాబుతో తెలుగు సినిమాలో అడుగుపెట్టింది. ప్రభాస్ తో కలిసి కూడా నటించింది. ఆ రెండు సినిమాలతోనే ఆ బ్యూటీ అభిమానులను సంపాదించుకొన్న హీరోయిన్ ఇప్పుడు ప్రేమలో పడింది. ఆమె ఎవరో కాదు. బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్. కబీర్ బహియాతో ప్రేమలో పడినట్టుగా ఇటీవల బాలీవుడ్ లో పెద్ద టాక్ అయ్యింది. కృతి సనన్, కబీర్ బహియా కలిసి దుబాయ్ లో దిగిన ఫోటోలు కూడ సోషల్ మీడియా లో చక్కర్లు కొట్టాయి. కానీ ఆ ఫోటోలపై ఆ...