Govt Job : ఇంటర్ తో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం …జీతం రూ: 34,800

Govt Job : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగానికి దరఖాస్తు చేయాలంటే కనీసం డిగ్రీ అర్హత తప్పనిసరి. ఇప్పడు కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఇంటర్మీడియట్ అర్హతతో దరఖాస్తు చేసుకోవాలని కోరుతో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. అన్ని అలవెన్సులు కలిపి సుమారుగా ప్రతినెల 34,800 వేతనం పొందడానికి అవకాశం ఉంది. నియామకం అయిన నాటి నుంచే పర్మినెంట్ ఉద్యోగిగా గుర్తించబడుతారు. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైనది. ఆగష్టు 27లోపు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ లో తెలిపిన విదంగా అర్హత గలవారు దరఖాస్తు...