Film Industry : ముఖ్యమంత్రికి దూరమైన తెలుగు చిత్ర పరిశ్రమ ??

Film Industry : గడిచిన పదేళ్లలో తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వంకు అండగానే నిలిచింది తెలుగు చిత్ర పరిశ్రమ. అప్పటి ప్రభుత్వం ఏ పని చేసినా పొగడ్తలతో ముంచేది. సోషల్ మీడియాలో కూడా తమ వంతుగా ప్రభుత్వ పనితీరును ప్రచారం చేసేవారు కొందరు సినీ పెద్దలు. ఇప్పుడు ప్రభుత్వం మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి ఎందుకో సినీ పరిశ్రమ మూగబోయిందనే ప్రచారం సాగుతోంది. కొత్తగా రాష్ట్రము ఆవిర్భవించిన తరువాత చిత్ర పరిశ్రమపై కొందరు బిఆర్ఎస్...