Chandramukhi Movie: చంద్రముఖి సినిమాలో వడివేలు భార్య ఇంతలా మారిపోయింది. ఇప్పుడు చూస్తే అసలు గుర్తుపట్టలేరు. లేటెస్ట్ ఫోటోలు వైరల్
Chandramukhi Movie: తెలుగు చిత్ర పరిశ్రమలో హర్రర్ సినీమాలు ఎన్నో చూసుంటాం. భయంకరమైన పాత్రలు వేసి నటించిన నటీమణులు ఇప్పటికే ఎందరో ఉన్నారు. ఇప్పటివరకు వచ్చిన హర్రర్ సినిమాల్లో " చంద్రముఖి " సినిమా కూడా ఒకటి . చంద్రముఖి సినిమాను తలదన్నే సినిమా ఇప్పటివరకు రాలేదు. భవిష్యత్తులో రాదు అనే మాట చిత్రపరిశ్రమలో నిలిచి పోయింది. చంద్రముఖి సినిమా కథ, మాటలు, పాటలు, నటి, నటులు నటన ఒక రేంజి లో ఉంటుంది. ఇది ఇలా ఉండగా . చంద్రముఖి సినిమాలో ప్రముఖ...