Prabhas Film : ప్రభాస్ కొత్త సినిమా రిలీజ్ తేదీ ఖరారు… అందుకే దిష్టి తీసుకున్నాడు.

Prabhas Film : ‘రాజా సాబ్‌’ ‘ఫ్యాన్‌ ఇండియా గ్లింప్స్’ పేరుతో స్పెషల్‌ వీడియో ప్రభాస్ అభిమానుల ముందుకు వచ్చింది. ఆ వీడియో చూసిన అభిమానులు గంతులేస్తున్నారు. కానీ విడుదలైన ఆ వీడియో లో మాటలు ఏమి లేవు. మ్యూజిక్ కూడా లేదు. ప్రభాస్, మారుతీ కాంబినేషన్ లో చిత్రాన్ని టీజీ విశ్వ ప్రసాద్ పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మిస్తున్నారు. ఓ కారు నుంచి దిగిన ఫోజుతో ముందుగా కనబడుతాడు ప్రభాస్. ఆ తరువాత స్టైల్ గా నడుచుకుంటూ వస్తాడు. అద్దములో తన...