PCC President : పీసీసీ కొత్త అధ్యక్షుడు ఆయనే అవుతున్నారు….
PCC President : ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు తెలంగాణ కొత్త అధ్యక్షుడి నియామకం పై తుది నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. రాజకీయ సమీకరణాల అనంతరం ఎవరిని నియమించాలనే విషయంపై కాంగ్రెస్ పెద్దలు ఇప్పటికే ఒక తుది నిర్ణయానికి వచ్చినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. తెలంగాణలో ప్రస్తుత సమీకరణాలు, రాజకీయ విధేయత, సీనియారిటీ, పార్టీలో అనుభవం కొలతబద్ద ఆధారంగా నూతన తెలంగాణ పీసీసీ చీఫ్ ను నియమించినట్టు సమాచారం. తెలంగాణ సీనియర్ నేతలు కొందరు గత కొన్ని రోజుల నుంచి ఢిల్లీ వదిలిపెట్టి రావడం లేదు....