Jabardasth : జబర్దస్త్ కమెడియన్ కు ఎమ్మెల్సీ పదవి ?
Jabardasth : జబర్దస్త్ కామెడియన్ కు అదృష్టం కలిసొచ్చింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆయన ఒక నాయకుడి గెలుపు కోసం విస్తృత ప్రచారం చేశారు. ఆ నాయకుడు కూడా విజయం సాధించి రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి కూడా అయ్యాడు. ఇప్పుడు ఆయన మద్దతుతో ఎమ్మెల్సీ పదవి ఆ జబర్దస్త్ కమేడియన్ ను వరించబోతోంది. ఈ విషయం తెలియడంతో కమెడియన్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకూ ఆ కమెడియన్ నటుడు ఎవరంటే....హైపర్ ఆది.... జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది తన వాక్చాతుర్యంతో మెగా కుటుంబానికి...