Congress : కాంగ్రెస్ షాక్ ….బిఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యే
Congress : తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. బిఆర్ఎస్ పార్టీ పరాజయం పాలైనది. అధికారం పోవడంతో గులాబీ ఎమ్మెల్యేలు కొందరు కొందరు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇంకా కొందరు కాంగ్రెస్ లో చేరడానికి సమయం, సందర్భం, ముహూర్తం కోసం వేచిచుస్తున్నారు. గులాబీ జెండాపై గెలిచిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి తరలి వస్తున్న నేసథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు సంబరపడ్డారు. సంబర పడుతున్న కాంగ్రెస్ నాయకులకు ఊహించని షాక్ తగిలింది. ఇటీవలనే గులాబీ జెండా వదిలి కాంగ్రెస్ జెండా ఎత్తుకున్న...