Shiridi Sai : తిరుపతి వెంకన్నను మించిన ఆదాయం ….ఏ దేవుడితో తెలుసా ?
Shiridi Sai : తిరుమల, తిరుపతి వెంకటేశ్వర స్వామి హుండీ ఆదాయం కోట్ల రూపాయల్లో ఉంటుంది. కోరుకున్న కోరికలు, కష్టాలు తీరిన భక్తులు కానుకల రూపంలో హుండీలో వేస్తారు. ఆ హుండీ ఆదాయం ప్రతిరోజు కోటి రూపాయల పైననే ఉంటుందని టీటీడీ అధికార గణాంకాలు చెబుతున్నాయి. దేశంలోనే వెంకటేశ్వర హుండీ ఆదాయం ఎక్కువ అనే ప్రచారం భక్తుల్లో ఉంది. షిరిడి సాయి నాథుడు అంటేనే అపారమైన భక్తి. ఎంత కష్టమైన జీవితంలో ఒక్కసారైనా ఆ సాయి నాథుడిని దర్శనం చేసుకోవాలి అని మనసులో కోరిక...