Ration Card : తెలంగాణలో కొత్త రేషన్ కార్డులకు ముమూర్తం ఖరారు…..

Ration Card : తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు గత పదేళ్ల నుంచి మంజూరు కాలేదు. రాష్ట్రము ఏర్పడిన నాటి నుంచి కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడం వరకే పరిమితం అయ్యారు. కానీ కార్డు మంజూరు కాకపోవడంతో అర్హులైన వారు నిరాశతో ఉన్నారు. గత పదేళ్ల నుంచి కార్డు కోసం ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన నాటి నుంచి అదిగో, ఇదిగో అనే వార్తలు వినబడుతున్నాయి. ఎట్టకేలకు అసెంబ్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త రేషన్ కార్డుల...