Mahesh Babu : హీరో మహేష్ బాబు కుటుంబంలో విషాదం …

Mahesh Babu : ప్రముఖ తెలుగు చిత్ర పరిశ్రమ నటుడు మహేష్ బాబు కుటుంబంలో విషాదం అలుము కొంది. ప్రముఖ సినీ నిర్మాత, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఉప్పలపాటి సూర్యనారాయణ కన్నుమూశాడు. హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గుండెపోటు రావడంతో ఆయనను కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్చారు. ఈ నేపథ్యంలోనే ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారు. సూర్యనారాయణ మృతితో తెలుగు చిత్ర పరిశ్రమ శోక సంద్రంలో మునిగిపోయింది. అదేవిదంగా తెలుగు దేశం పార్టీకి కూడా తీరని లోటని...