Leaf Curry : సర్వరోగ నివారిణి … ఈ ఆకు కూర …
Leaf Curry : ఆకు కూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ప్రతి ఆకు కూర బలాన్నిచ్చేవే. సాధారణంగా తోటకూర, పాలకూర, చుక్కకూర, మెంతి కూర, బచ్చలికూర, గోంగూర వండుకొని తింటాము. వీటికి సంబంధించిన మరో ఆకు కూర ఉంది. దాని గురించి చాలా మందికి తెలియదు. ఏడాదికాలం పాటు దొరుకుతుంది. ఆ ఆకు కూర పేరు... పొన్నగంటి ఆకు కూర. ఈ ఆకు కూరలో విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. ఈ ఆకు కూర తినడం వలన ఎలాంటి...