KCR , KTR : తండ్రి, కొడుకుల మధ్య వార్ మొదలైనదా ?
KCR ,KTR : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక కొత్త చర్చకు తెరలేపారు. నిశ్శబ్దవాతావరణంలో ఉన్న కేసీఆర్ కుటుంబంలో తండ్రి, కొడుకుల మధ్య జరుగుతున్న అంతర్గత విషయాన్ని బయటపెట్టారు. ఈ నేపథ్యంలో సీఎం చేసిన వ్యాఖ్యలు కూడా అబద్దం అని చెప్పడానికి వీలులేదని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఎంతో కొంత నిజం లేనిదే సీఎం అనవసరంగా నోరుపారేసుకోడనే మాటలు కూడా వినబడుతున్నాయి. గతంలో కేసీఆర్, కేటీఆర్ మధ్య జరిగిన విషయాలపై, తాజాగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సరిపోవడంతో బిఆర్ఎస్ వర్గాల్లో కూడా పెద్ద...