Great Actor : అంతా పోగొట్టుకుంది…ఆత్మహత్యకు సిద్దమైనది….ఇప్పుడు కోట్లకు పడగలెత్తింది. ఆ నటి …
Great Actor : సినీ పరిశ్రమలో అడుగు పెట్టాలనుకునే వారు ఎన్నో ఆశలతో వస్తుంటారు. వాళ్ళు వచ్చేనాటికే కొందరు నటులు స్థిరపడి పోతారు. వాళ్ళతో పోటీని తట్టుకోవాలి. తాను నిలదొక్కుకోవాలి. అప్పుడే ఆ సినిమా ప్రపంచంలో అగ్రస్థానానికి ఎదుగుతారు. ఇదంతా జరగాలంటే ప్రతిభ, నటన, కష్టపడేతత్వం తప్పనిసరి. పోటీ తట్టుకోలేని వారు కొందరు ఇంటి ముఖం పడుతారు. మరికొందరు వేరే దారి చూసుకుంటారు. ఇంకొందరు అయితే ఆత్మహత్య చేసుకుంటారు. కానీ ఒక నటిగా స్థిరపడిపోవాలని అనుకొని పరిశ్రమలో అడుగుపెట్టింది ఆమె. కానీ ఉన్నదంతా పోగొట్టుకొంది....