Good Benifit : పెట్టుబడి రూ.1675 కోట్లు.. మూడు రోజుల్లో రూ.3650 కోట్లు…
Good Benifit : దేశవ్యాప్తంగా ఏకధాటిగా కురుస్తున్న వర్షాలు. దీనితో ఎక్కడికక్కడే జనజీవనం స్థంభించి పోయింది. చిన్నతరహా పరిశ్రమలు, చిన్న, చిన్న వ్యాపారాలు కూడా స్థంభించి పోయాయి. కొత్తగా వ్యాపారం ప్రారంభించిన వారు సైతం ముసురు వర్షాలతో తలపట్టుకోకతప్పలేదు. కానీ నిరంతరం కురుస్తున్న వర్షాన్ని కూడా లెక్క చేయకుండా పెట్టుబడిదారులు మూడు రోజుల కిందట విడుదల చేసిన సినిమాకు ప్రేక్షకులు, అభిమానులు తండోపతండాలుగా తరలి రావడం విశేషం. బయట జోరుగా వర్షం కురుస్తుంటే, సినిమా థియేటర్లకు జనం జోరుగా రావడం విశేషం. కలెక్షన్ల వర్షం...