Danger Food : ఉప్పు కంటే ప్రమాదం… అది తింటే క్యాన్సర్ జబ్బు వచ్చేస్తుంది.

Danger Food : భోజన ప్రియులు తినే తిండి విషయంలో అసలే సర్దుకుపోరు. కొందరు కారం ఎక్కువగా తింటారు. మరికొందరు ఉప్పు ఎక్కువగా వాడుతారు. కొందరు అయితే మసాలా ఎక్కువగా ఉండాలంటారు. నెయ్యి లేనిదే కొందరికి ముద్దదిగదు. భోజనం చేసిన తరువాత కొందరికి ఎదో ఒకటి స్వీట్ తింటారు. ప్రతిరోజూ పాలు తాగేవారు చెక్కర కూడా అధికంగానే వాడుతారు. చాయ్ తాగే వారు కూడా చక్కెర ఎక్కువగానే వేసుకుంటారు. కానీ మనం ఆరోగ్యముగా ఉండాలంటే మితంగా ఆహార పదార్థాలను తీసుకోవాలంటున్నారు వైద్యనిపుణులు. కానీ ఉప్పు...