YS Jagan : YS జగన్ రాజీనామా చేయాలంటూ ఏపీ లో డిమాండ్ ….

YS Jagan : చేతకాని నాయకుడు, పిరికి, అజ్ఞాని, మోసకారి, నమ్మకంలేని నాయకుడు అంటూ ఇలా అన్ని పదాలను వాడుతూ వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై విరుచుకు పడుతున్నారు. ప్రజలను వివిధ పద్ధతుల్లో మోసం చేశారు అంటూ తీవ్ర విమర్శలు తలెత్తుతున్నాయి. ఎమ్మెల్యేగా గెలిచిన నాయకుడు చట్ట సభల్లో ఉండాలి. కానీ ఇలా నాలుగు గోడల మధ్య ఉండి మీడియాతో ముచ్చట పెట్టడానికి కాదు అంటూ అసహణం వ్యక్తం చేస్తున్నారు.కూటమి ప్రభుత్వం ఒకవైపు నీ ఐదేళ్ల...