Sravana Masam : ఆ మాసంలో అబ్బో ఎన్ని పండుగలో తెలుసా ?
Sravana Masam : ఏడాదిపాటు నిర్వహించుకునే పండుగల్లో శ్రావణమాసంలో వచ్చే పండుగలే మహిళలకు ఎంతో ఇష్టమైనవి. ఈ ఏడాదిలో శ్రావణమాసం ఆగష్టు ఐదో తేదీన ప్రారంభమై, సెప్టెంబర్ మూడో తేదీన ముగియనుంది. ముఖ్యమైన అనేక పండుగలు కూడా ఇదే మాసంలో రావడం విశేషం. ఈ మాసంలో శివుడిని పూజిస్తారు. శ్రావణ శుక్రవారం, మంగళగౌరి వ్రతం, వరలక్ష్మి వ్రతం, పార్వతి దేవి వ్రతం చేసి మహిళలు తమ భక్తిని చాటుకుంటారు. వీటితో పాటు రక్షాబంధన్, నాగుల పంచమి, పొలాల పండుగ కూడా చేసి తమ భక్తిని...