Poojarulu : అక్కడ వరుసగా పూజారులు మరనిస్తున్నారు…. మరణాల వెనుక అనేక అనుమానాలు ?

Poojarulu : ఇక్కడ ఒక గుడి అంటూ ప్రత్యేకంగా ఏమి ఉండదు. దేవతా మూర్తులు కనబడరు. పదిమంది ఘనంగా చెప్పుకోడానికి ఆలయ ప్రాకారాలు కనబడవు. ఘనకీర్తిని చెబుతామంటే నిర్మాణమైన ప్రాంతం కూడా అక్కడ లేదు. అక్కడ ఏమి లేకున్నా.. ఉన్నదల్లా ఒక్కటే కనబడుతుంది. కొండంత భక్తి. నిలువెత్తు బంగారం ఇస్తే చాలు కొండంత అండగా ఉంటుందనే నమ్మకం. ఆ వనంలో కొలువైన తల్లులు చల్లగా చూస్తారనే భరోసా. అందుకనే ములుగు జిల్లా తాడ్వాయి మండలం చిలకల గుట్టలో వెలసిన వనదేవతలు సమ్మక్క-సారక్కలకే అంతటి ఘనమైన...