Olympics 2024 : 13 ఏళ్ల తర్వాత 2024 ఒలింపిక్స్ లో ఇండియాకు పథకం… ఏ ఆటలో తెలుసా ?
Olympics 2024 : 13 ఏళ్ల తరువాత భారత దేశపు క్రీడాకారులు సంబరాల్లో మునిగిపోయారు. గడిచిన 13 ఏళ్లలో ఒలింపిక్స్ షూటింగ్ ఈవెంట్ లో ఇండియాకు ఏ ఒక్క పథకం రాలేదు. తాజా ఒలింపిక్స్ షూటింగ్ ఈవెంట్ లో మను బాకర్ పాల్గొని కాంస్య పతకాన్ని సాధించింది. షూటింగ్ ఈవెంట్లో పతకం సాధించిన తొలి భారత మహిళా అథ్లెట్ గా చరిత్రకెక్కడం విశేషం. పారిస్ ఒలింపిక్స్లో 10మీ ఎయిర్ పిస్టల్ ఈవెంట్ లో మను బాకర్ పాల్గొని కాంస్య పథకాన్ని సాధించడంతో ఇండియాలో క్రీడాకారులు...