Milk Love : పాలు పోసి ప్రేమలో దింపిన హీరో… భయంతో ఊరువదిలి వెళ్లిన కుటుంబం

Milk Love : ఆయన సినిమా రంగంలోనూ తిరుగులేని హీరో. అంతే కాదు రాజ‌కీయ రంగంలోనూ పొలిటికల్ హీరోనే. భార్య,పిల్లలతోనూ ఆయ‌న‌కు ఎలాంటి అసంతృప్తి అంటూ లేదు. ఆనందకరమైన జీవితాన్ని అనుభ‌వించారు. అంత సక్సెసఫుల్ జీవితాన్ని అనుభవించిన ఆయ‌న‌కూ ఓ ఫెయిల్యూర్ కథ ఉంది. నిజజీవితంలో ప్రేమలో పడ్డాడు. ఆ ప్రేమలో విజయం సాధించలేక పోయాడు. ఆ లవ్ స్టోరీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.... ఆయన అప్పటి వరకు సినిమాల్లో అడుగుపెట్టలేదు. త‌న కష్టాన్ని నమ్ముకున్న రోజుల‌వి. సినిమాల్లోకి రాక ముందు పాల వ్యాపారం...