Fraud Marriage : విడాకులైన వారితోనే పెళ్లి… మోసపోయిన 20 మంది మహిళలు….
Fraud Marriage : అతి తక్కువ సమయంలో సంపాదించాలి. కష్టపడకుండా ఎదగాలి. లక్షాధికారి కావాలి. అయితే ఏమిచేయాలి. మోసం చేయాలి. మోసం చేయాలంటే ఎవరినో ఒకరినో మోసం చేస్తే అనుకున్నంత సంపాదించలేము. అందుకే పెళ్లి అయ్యి విడాకులు తీసుకున్నవారు అయితే సులభంగా మోసపోతారు. వారి నుంచి డబ్బు గుంజవచ్చు. వాళ్ళను ఎలా తెలుసుకోవాలి. ఇంకేముంది మ్యాట్రిమోనీ వెబ్‌సైట్ ద్వారా విడాకులైన మహిళలను ఎంపిక చేసుకున్నాడు. వారితో పరిచయం పెంచుకున్నాడు. 20 మంది విడాకులైన మహిళలను మోసం చేసి వారిని పెళ్లి చేసుకున్నాడు. అతన్ని మహారాష్ట్ర...