Rudraksa : రుద్రాక్ష ధరిస్తే ఈ నియమాలు తప్పనిసరి… లేదంటే చిక్కుల్లో పడుతారు.

Rudraksa : రుద్రాక్ష మాల ధరిస్తున్నారా ? సమయం, సందర్భం లేకుండా ధరించరాదు. వేదపండితులు చెప్పిన ప్రకారం రుద్రాక్షను ధరిస్తేనే మంచి ఫలితాలు వస్తాయి. సరైన పద్ధతులు పాటించాలి. లేదంటే ధరించే రుద్రాక్ష వృధానే అవుతుంది. ఆ నియమాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ..... ఉదయం సమయంలోనే రుద్రాక్షను ధరించాలి. ఉదయం ప్రశాంత వాతావరణంలో రుద్రాక్ష శక్తి గ్రహించబడుతుంది. ధరించడానికి ముందుగా పంచామృతాలతో పాటు గంగాజలంతో శుభ్రం చేయాలి. శుబ్రమైన గుడ్డతోనే తుడుచుకోవాలి. తిలకం దిద్దాలి. మేడలో వేసుకునే సమయంలో కచ్చితంగా సూర్యరశ్మి రుద్రాక్షకు...