LIC Jobs : LIC లో డిగ్రీ తో పర్మినెంట్ జాబ్…జీతం రూ : 35 వేలు
LIC Jobs : కేంద్ర ప్రభుత్వం పరిధిలోని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) లో పర్మినెంట్ ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఏదయినా డిగ్రీ అర్హత ఉంటె సరిపోతుంది. 200 ఉద్యోగాలను నియామకం చేయనున్నారు. ధరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైనది. కీలకమైన హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ విభాగంలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. దరఖాస్తు చేసే అభ్యర్థుల వయసు కనీసం 21 ఏళ్ల నుంచి 28 ఏళ్ల లోపు వయసు ఉండాలి. గుర్తింపు పొందిన విద్యాసంస్థ...