Dy CM : Dy CM గా అక్బరొద్దీన్ ను చేస్తా …… సంచలనమైన సీఎం వ్యాఖ్యలు ….

Dy CM : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఎక్కువగా గులాబీ పార్టీ ఎమ్మెల్యేలకు, అధికార పార్టీ ఎమ్మెల్యేలకు మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ అసెంబ్లీలో మాట్లాడుతూ పాతబస్తీ కి మెట్రో రైలు కలగానే మిగిలిపోయిందన్నారు. కేసీఆర్ పదేళ్ల పరిపాలనలో మెట్రో రైలు అదిగో, ఇదిగో అంటూ ఊరించారని ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసి అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి...